నిరుపేద దంపతులకు ఆర్థిక సహాయం

బతుకమ్మ, భీమ్ గల్ : భీంగల్ పట్టణం లోని బోయిగల్లిలో నివసిస్తున్న చిన్నయ్యాలక్ష్మి దంపతులకు తినడానికి తిండి లేక హాస్పిటల్ ఖర్చులకు డబ్బులేక వున్నారని తెలిసి శ్రీ భారతీ విద్యాలయం 2001-02 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆ నిరుపేద కుటుంబానికి ఆదివారం రూ.7500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు .ఈ సందర్బంగా ఆ పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ దంపతుల అవసరాలు, హాస్పిటల్ ఖర్చుల కోసం తమకు తోచినంత సహాయం చెయ్యడం జరిగిందన్నారు.మా 2001-02 బ్యాచ్ ఇప్పటికే చాలా మందికి ఈవిధంగా సహాయం చెయ్యడం జరిగిందని...