ఆపదలో ఉన్న వ్యక్తికి ఆర్థిక సహాయం
బతుకమ్మ, వేల్పూర్ : హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ వేల్పూర్ ఆధ్వర్యంలో వేల్పూర్ గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లయ్య కు సేవా సంస్థ ద్వారా 5000₹ ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత వ్యక్తి గత కొద్ది సంవత్సరాల క్రితం పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి పని చేస్తున్న సమయంలో కాలు జారీ కింద పడటం వల్ల వెన్నుపూస కు బలమైన గాయం అయింది. అప్పటినుండి చికిత్స కోసం ఎక్కువ మొత్తం లో ఖర్చు చేసారు. నిరుపేద కుటుంబం కావడం వల్ల చేసేది...