మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం
మాచారెడ్డి, బతుకమ్మ : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన తమ మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో 1986-87 బ్యాచ్ క్లాస్ మేట్ వోడపల్లి నర్సింగరావు ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో గత నెల 17న మృతి చెందాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు కాగా ఒక కూతురు వివాహం జరిగింది. రెండో కూతురు డిగ్రీ సెకండియర్ చదువుతుంది. అతని కుటుంబానికి తమ వంతు సహాయం చేద్దామని క్లాస్ మేట్స్ తలా కొంత అమౌంట్ కలెక్ట్ చేశారు. 50...