ఒక్కొక్కరికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలి
. . . సీఎం వెంటనే రాజీనామా చేయాలి . . . సీపీ ని వెంటనే సస్పెండ్ చేయాలి . . . మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్, బతుకమ్మ : పీఎంజె జ్యువెల్లర్స్ ఘటనలో గాయపడిన బాధితులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం తక్షణమే అందించాలని, గాయపడిన నలుగురి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు....