కార్బన్ క్రెడిట్ రూపంలో ఆర్థిక సహాయం

మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం లో భాగంగా నాటబడి బతికున్న మొక్కల కు కార్బన్ క్రెడిట్ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుందని దొనకల్ పంచాయతీ కార్యదర్శి స్వప్న అన్నారు. గ్రామపంచాయతీ ప్రభుత్వ స్థలంలో వ్యక్తిగత భూములలో 2022-23 నుండి 2024-25 సంవత్సరంలో నాటిన మొక్కలకు బెన్ఫిషరీ, నాన్ బెనిఫిషరీ ప్లాంటేషన్ ద్వారా ఈ సంవత్సరంలో నాటిన మొక్కలను వచ్చే సంవత్సరం పరిగణలోకి తీసుకొని ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని  పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని దొనకల్, పాలెం గ్రామాల్లో కార్బన్...