రష్యా-ఉక్రెయిన్  యుద్ధం లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం

  . . .  మంత్రి  లక్ష్మణ్ కుమార్ వినతి తో  సిఎం రేవంత్ రెడ్డి తక్షణ స్పందన   . . . ఆరు లక్షల సిఎంఆర్ఎఫ్ నిధుల విడుదల కు ఆదేశం   జగిత్యాల, బతుకమ్మ :   రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మానవతా దృక్పథంతో స్పందించారు. ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ గౌడ్ అక్కడ...