Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 7:06 pm Posted by : ramakrishna

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

 

మెండోర, బతుకమ్మ :

 

మెండోర మండల కేంద్రానికి చెందిన మకూరి గంగు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడంతో ఆమె అంత్యక్రియలకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్ బాధిత కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆ ఆర్ధిక సహాయాన్ని భాదిత కుటుంబానికి దాత తరపున స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ ప్రమోద్, ఉపసర్పంచ్ రాజేశ్వర్, పార్టీ టౌన్ అధ్యక్షుడు రవి, రాజేశ్వర్, సాయిరెడ్డి, రాజన్న, గంగాధర్, శ్రీనివాస్, కరీం తదితరులు పాల్గొన్నారు.