దివంగత సర్పంచ్ పావని కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం

  ఏర్గట్ల, బతుకమ్మ :   తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ దివంగత బెజ్జరపు పావని కుటుంబ సభ్యులను మెండోర మండల సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఫోరం నాయకులు, మెండోర మండల సర్పంచ్‌ల ఫోరం తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని పావని కుమారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు వేల్పూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దివంగత సర్పంచ్ పావని కుటుంబానికి భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ...