ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సాయం

  లింగంపేట్, బతుకమ్మ :   ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రా ఆర్థిక సహాయం అందించారు. లింగంపేట్ మండలం అయ్యపల్లి తండాకు చెందిన నిఖిత ఆర్‌జీయూకేటీ (బాసర్) ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందింది. ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక సహాయం కావాలంటూ ఆమె సమర్పించిన వినతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్పందించి, శనివారం తన కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.10 వేల...