ఎట్టకేలకు ఆర్మూర్ డిఈ బదిలీ

వివాదాస్పద డిఈ హరిచంద్ కు స్థానచలనం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ శాఖలో వివాదాస్పదుడిగా పేరున్న విద్యుత్ శాఖాధికారి సి.హెచ్.హరిచంద్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఏడాది కాలంగా వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన హరిచంద్ ను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లో జరిగిన డిఈల బదిలీల్లో స్థానచలనం కల్పించారు. ఆర్మూర్ డిఈగా పని చేస్తున్న హరిచంద్ పై ఎన్నో ఆరోపణలు, వివాదాలు ఉన్నాయి. ఈ విషయంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారి విచారణ జరిపిన చర్యలు మాత్రం తీసుకోలేదు. అయితే సోమవారం ఉత్తర...