ఎట్టకేలకు రైల్వే ఓవర్ బ్రిడ్జీ నిధులకు మోక్షం
మూడు ప్రాజెక్టులకు రూ.13 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫలించిన ఎంపీ అర్వింద్ మంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టర్లు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అడవి మామిడి పల్లి ఆర్ఓబి కు రూ.3.20 కోట్లు, అర్సపల్లి ఆర్ఓబి కు రూ.4.7 కోట్లు, మాదవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జీ పనులకు సుమారు రూ.6 కోట్ల నిధులను విడుదల చేస్తు కొత్త సంవత్సరం వేళ ఇందూర్...