భువన ఆర్ట్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ పాట చిత్రీకరణ
గ్రామస్తులను అలరించిన తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయ నృత్యాలు ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ లో భువన ఆర్ట్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగల సందర్భంగా బతుకమ్మ పాట చిత్రీకరణ ప్రముఖ కోరియోగ్రాఫర్ ఉమేష్,తాజా మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ లు ప్రారంభించారు. పాట చిత్రీకరణ లో భాగంగా ముందుగా పెద్దబడి లో గల సరస్వతి విగ్రహానికి, శ్రీ వేణు గోపాల స్వామి ఆలయ అర్చకులు బిట్కూరి నవీన్...