Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 December 2024, 5:26 pm Posted by : ramakrishna

బోధన్ లో సినిమా షూటింగ్

బోధన్, బతుకమ్మ : బోధన్ లోని కమ్మసంఘంలో ఆదివారం బుల్లెట్ రెడ్డి అనే తెలుగు సినిమా షూటింగ్ లో భాగంగా ఫైటింగ్ సీన్ చిత్రీకరించారు. హీరో అది నారాయణ, హీరోయిన్ మేఘ విలన్ల తో పోరాట దృశ్యాలు చిత్రీకరించారు.  ఫైట్ మాస్టర్ ఖయ్యుమ్ ఆధ్వర్యంలో ఫైట్ సూట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన విలన్లు ప్రత్యేక పాత్రలో కనిపించారు. హీరో అది నారాయణ మాట్లాడుతూ షూటింగ్ కు పర్మిషన్ ఇచ్చిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్, కమ్మ సంఘం నిర్వాహకులకు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Film shooting in Bodan