మార్చి 10లోపు నామినేటెడ్ పదవుల భర్తీ

పార్టీ కోసం కష్టపడ్డవారికి తప్పకుండా గుర్తింపు ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవద్దు సీఎం రేవంత్ రెడ్డి వెబ్ న్యూస్, బతుకమ్మ : మార్చి 10లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డవారికి తప్పకుండా గుర్తింపు...