తెయూలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం లో తక్షణ ప్రవేశాల భర్తీ

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణలో విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో గల ఎల్.ఎల్.బి కోర్సుల్లో  ఖాళీగా ఉన్న 14 సీట్లకు 12 ,  ఎల్.ఎల్.ఎం లో ఖాళీగా ఉన్న ఒక  సీటు ను 2024 స్టేట్ ఎంట్రన్స్ ర్యాంకు మెరిట్ ఆధారంగా  రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తూ విశ్వవిద్యాలయ నిబంధనలను అనుసరించి తక్షణ ప్రవేశాలను  భర్తీ చేశామని తెలంగాణ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఈ తక్షణ ప్రవేశాల్లో 29 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ  ప్రవేశాల ప్రక్రియ న్యాయ కళాశాలలో సెమినార్ హాలులో...