నిబంధనల ప్రకారం ఫైళ్ల నిర్వాహణ జరగాలి

ఆల్ఫోర్స్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్య అధికారి ఆకస్మిక తనిఖీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:ఇంటర్ బోర్డు రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం ఫైళ్ళ నిర్వహణ, కళాశాల నిర్వహణ జరగాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమాలపూడి రవికుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను పరిసరాలను పరిశీలించారు కళాశాల కార్యాలయం సిబ్బంది కళాశాల యాజమాన్యంతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా...