ఫైళ్లు ముందుకు కదలడం లేదు

. పనికి మాలిన రాజకీయాలు పక్కన పెట్టండి . అడవి మామిడిపల్లి ఆర్ వో బీ ప్రశ్నార్థకమైంది . ఇక్కడి నిధులను గత  ప్రభుత్వం డైవర్ట్ చేసింది . కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు . నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో కొనసాగుతున్న ఆర్ వో బీ, ఆర్ యూబీ పనులకు కేంద్ర నిధులు విడుదల చేయగా, అడవి మామిడిపల్లి వద్ద కొనసాగుతున్న పనుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఒక్క మాధవనర్ ఆర్ వో బీ ...