ప్రజా సమస్యలపై పోరాడటమే నిజమైన నివాళి
. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా శనివారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి...