సంఘటితంగా ఉద్యోగుల సమస్యలపై పోరాడాలి
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులందరూ సమన్వయంతో, సంఘటితంగా ఉద్యోగుల సమస్యలపై పోరాడి, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ కోరారు. టిఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ఎం. హుస్సేని ఆదేశానుసారం బుధవారం టీఎన్జీవో భీమ్గల్ యూనిట్ ఆధ్వర్యంలో, యూనిట్ అధ్యక్షులు రాజశేఖర్, యూనిట్ కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన,టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో టీఓన్జీవో...