శాస్త్రీయ విద్యా సాధన కోసం పోరాడండి

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :  శాస్త్రీయ విద్య సమ సమాజ స్థాపనకై, ఆధిపత్య, అనువాద,  విద్యా కాషాయకరణను వ్యతిరేకించాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ గిరిరాజ్ కళాశాలలో మంగళవారం నిర్వహించారు.  ఈ సంస్మరణ సభకు గిరిరాజ్ కళాశాల పీడీఎస్యూ కార్యదర్శి నసీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, పీడీఎస్యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సుధాకర్ మాట్లాడుతూ విద్యాలయాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించుటకై, సమాజంలో ఉన్న అసమానతలు...