విద్యా సంస్థల బకాయిల విడుదలకు పోరాటం చేస్తా

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యా సంస్థల బకాయిల విడుదలకు పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య హామీ ఇచ్చారు. నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు అన్యాయం చేశాయని అన్నారు. సమయానికి వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. మోడీ నాయకత్వంలో విద్యావ్యవస్థ దేశంలోనే చాలా...