ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవ

వెబ్ న్యూస్,బతుకమ్మ : ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికులు  గొడవ పడ్డారు. ఈఘటన ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో చోటు చేసుకుంది.  ఫ్రీ టికెట్ తీసుకొని మీరు కూర్చుంటున్నారు, టికెట్ కొన్న మాకు సీటు లేదా అంటూ ఓ ప్రయాణికుడు మహిళలతో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. [video width="320" height="568" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/12/bus-video.mp4"][/video]