Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 1:52 pm Posted by : ramakrishna

ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవ

వెబ్ న్యూస్,బతుకమ్మ : ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికులు  గొడవ పడ్డారు. ఈఘటన ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో చోటు చేసుకుంది.  ఫ్రీ టికెట్ తీసుకొని మీరు కూర్చుంటున్నారు, టికెట్ కొన్న మాకు సీటు లేదా అంటూ ఓ ప్రయాణికుడు మహిళలతో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.