పదిహేను మంది గ్రామస్థులకు జైలుశిక్ష
జన సంఘo సభ్యులకు మూడు, ఇదేళ్ల జైలు నాలుగు, ఐదు వేల రూపాయల జరిమానా నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాస్ సంచలన తీర్పు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్ గ్రామానికి చెందిన కొలిప్యాక గ్రామ జన సంఘం సభ్యులు మేకల బబ్లు అలియాస్ మేకల మహేంద్ర, మేకల కవిత అలియాస్ భవాని, గొల్ల బొడ్డు తిరుపతి, మువ్వల పోషన్నఅలియాస్ మూగల పోషన్న, రావుట్ల బక్కన్న, పాపి గంగాధర్ అలియాస్...