ఓజెటీ విద్యార్థుల క్షేత్ర పర్యటన 

భీమ్ గల్, బతుకమ్మ :  ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో ట్రైన్ అవుతున్న భీమ్ గల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లోని ఫిషరీష్ విద్యార్థులు మంగళవారం క్షేత్ర పర్యటన చేశారు. ఇందులో భాగంగా మండలంలోని మెండోరా ఊర చెరువును సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థులు చెరువులో పెంచుతున్న మంచినీటి చేపల పెంపకం గురించి తెలుసుకొన్నారు.చేపలు  పెంపకం, చేపలు పట్టడం, నీటిలో పడవలు వాడకం, వలల వాడకం తదితర అంశాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.ఈ ఊర చెరువులో కాళ్ళుకట్ల,రోహు,బంగారు తీగ,గ్రాస్ కార్ప్ జాతుల చేపలు పెంచుతున్నట్లు...