బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై క్షేత్రస్థాయిలో సమీక్ష
. . . అక్రమాలకు చోటులేని ఎన్నికల కోసం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు. . . . పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులకు దిశా నిర్దేశం. . . . స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే ధ్యేయం. . . . జిల్లా ఎస్పి యం.రాజేష్ చంద్ర. బాన్సువాడ, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్యన జరిపేందుకు జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, ఐపీఎస్...