వరి పంటలో క్షేత్ర దినోత్సవం

మోర్తాడ్, బతుకమ్మ:కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ వారు  ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నాణ్యమైన విత్తనం ప్రతి గ్రామానికి  అనే ప్రోగ్రాంలో భాగంగా వరి పంటలో క్షేత్ర దినోత్సవంను శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పి.విజయ్ కుమార్ సస్యరక్షణ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, రుద్రూరు మాట్లాడుతూ, ఈ వానాకాలంలో 1200 అనే వరి రకాన్ని జిల్లాలోని అభ్యుదయ రైతులకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉన్నందున ఈ పంటలో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ...