తహసీల్దార్ కు క్షేత్ర సహాయకుల వినతి పత్రం అందజేత
బతుకమ్మ,మెండోరా: న్యాయమైన డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిష్కరించి క్షేత్ర సహాయకులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం మెండోరా తాసిల్ ల్దార్ సంతోష్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. ఉపాధి హామీ హక్కుదారులైన కూలీలకు రోజుకు వేతనం రూ. 400 పెంచుతూ ఒక ఆర్థిక సంవత్సరంలో 150 రోజుల పని దినాలు కల్పించాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగ భద్రత కల్పిస్తూ పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా పెండింగ్ లో ...