ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

 శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అవాంఛనీయ ఘటనలు తావులేకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టాలి సీ.పీ కల్మేశ్వర్ బతుకమ్మ, నిజామాబాద్ : ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి,మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు శాంతి కమిటీ సభ్యులు,ముస్లిం మత పెద్దలు,మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ...