ఆచార ప్రాముఖ్యత తెలపడానికే పండుగలు
. . . సర్పంచ్ సమిత్రా శ్రీనివాస్ పిట్లం, బతుకమ్మ : ఆచారాల ప్రాముఖ్యతను తెలపడానికి గ్రామాలలో ఊరు పండగలు నిర్వహిస్తారని గ్రామ సర్పంచ్ సమిత్రా శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ బోనాలను నిర్వహించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలో గల ప్రతి ఇంటి నుంచి బోనాలను తీసుకువచ్చి ఎల్లమ్మకు, గ్రామ దేవతలకు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారని అలా చేయడం వల్ల గ్రామంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారన్నారు. గ్రామంలో...