ఎరువులను వెంటనే సరఫరా చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు వర్ని, బతుకమ్మ : ఎరువుల కొరతను నివారించి రైతులకు వెంటనే ఎరువులను సరఫరా చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. వర్ని మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా శిక్షణ తరగతులను ప్రారంభించిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ డి ఏ పి, తదితర సేంద్రియ ఎరువుల వాడకం కోసం రైతులు ఎరువుల గోడౌన్ లో వద్ద, ఫర్టిలైజర్ షాపుల వద్ద...