ఎరువుల కొరతను నివారించాలి
. . . అడిగిన ప్రతి ఒక్కరికి ఎరువులను అందించాలి . . . సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లాలో ఎరువుల కొరతను నివారించాలని, అడిగిన ప్రతి ఒక్కరికి ఎరువులను అందించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. శనివారం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లలో యూరియా కొరత పెరుగుతుందని, ప్రధానంగా...