ఎరువుల ధరలు తగ్గించాలి

  . . . రైతులకు సరిపడా ఎరువులు అందించాలి   . . . ఎఐయుకెఎస్ జిల్లా కన్వీనర్ ఎం.నారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని, సకాలంలో రైతులకు సరిపోయేంత యూరియాను అందించాలని ఎఐయుకెఎస్ జిల్లా కన్వీనర్ ఎం.నారాయణ అన్నారు. ఆదివారం కోటగల్లిలోని శ్రామిక భవన్ లో అఖిల భారత ఐక్య రైతు సంఘం అర్బన్ జిల్లా కన్వీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన...