హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ బైపోల్‌పై కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికులకే సీటు కేటాయిస్తామని మంత్రి పొన్నం వ్యాఖ్యలు సరికాదన్నారు. సీఎం ఉండే నియోజకవర్గమని, ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకమన్నారు. వయనాడ్‌లో ప్రియాంక, రాహుల్ స్థానికులా అని ఫిరోజ్ ప్రశ్నించారు.