విద్యార్థినిలు అన్ని రంగాల్లో ముందుండాలి

  . . . తె.యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నేటి సమాజంలో విద్యార్థినిలు అన్ని రంగాల్లో ముందుండాలని, వాటికి తగినటువంటి సామర్థ్యాలను పెంపోందించుకోవాలని తెలంగాణ యునివర్సిటీ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ ఎం.యాదగిరి అన్నారు. కాకతీయ ఇంజనీరింగ్ మహిళ కళాశాలలో 2022-2026 సంవత్సరాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థినిలకు శ్రీరామ గార్డెన్స్ లో గురువారం పట్ట భద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.     ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థినిలకు ఇంజనీరింగ్ పట్టాలను...