లంచం తీసుకుంటు పట్టుబడిన మహిళ ఎస్ఐ
. . . లంచం ఇవ్వకపోవడంతో అమాయకుడిని అరెస్టు చేసి జైలుకు పంపిన వైనం . . . కండిషన్ బెయిల్ పై వచ్చిన లంచం డిమాండ్ తో ఎసిబికి పట్టిచ్చిన బాధితుడు హైదరాబాద్, బతుకమ్మ : రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా సికింద్రాబాద్ బొయిన్ పల్లి మహిళ ఎస్ఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. స్టేషన్ రైటర్ తో కలిసి లంచం డిమాండ్ చేయడంతో ఇరువురిని బాధితుడు అవినీతి నిరోధక శాఖకు పట్టించాడు... వివరాలు ఇలా...