పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య
నల్గొండ,బతుకమ్మ: నల్గొండ పట్టణం 1 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ మహిళా హోంగార్డు మెహబూబ్ బీ దారుణ హత్యకు గురయ్యారు. హెడ్ క్వార్టర్ లో విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ బీ ని భర్త సతీష్ గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఇద్దరూ కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...