డ్రగ్స్‌ డెలివరీ తీసుకుంటూ దొరికిన మహిళా డాక్టర్

హైదరాబాద్, బతుకమ్మ : ఓ మహిళా డాక్టర్ డ్రగ్స్ డెలివరీ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. వివరాల్లోకి వెళ్తే..  మహిళా డాక్టర్, ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత ముంబైకి చెందిన వంశ్‌ టక్కర్‌ అనే స్మగ్లర్‌ కు 53 గ్రాముల కొకైన్ కోసం రూ.5 లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా పంపింది. తన నివాసం షేక్‌పేట్‌లోని అపర్ణ వన్‌ అపార్ట్ మెంట్‌లో ఈడ్రగ్స్‌ డెలివరీ తీసుకుంటుండగా ఆమె పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. చిగురుపాటి నమ్రతను, డెలివరీ బాయ్ బాలకృష్ణను అరెస్ట్ చేసి...