దివంగత సర్పంచ్ పావని కుటుంబానికి తోటి సర్పంచ్‌ల అండ

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఇటీవల మృతి చెందిన తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని కుటుంబాన్ని సోమవారం వివిధ మండలాలకు చెందిన సర్పంచ్‌లు పరామర్శించి ధైర్యం చెప్పారు. పావని కుటుంబానికి తోటి సర్పంచ్‌లుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పడిగెల రాజు మాట్లాడుతూ మా తోటి సర్పంచ్ బెజ్జారపు పావనిని తిరిగి తీసుకురాలేము. అయితే ఆమె కుటుంబానికి అండగా నిలవడం మా బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వేల్పూర్ మండల సర్పంచ్‌ల...