టీఆర్ఎస్ జిల్లా నూతన కార్యవర్గానికి సన్మానం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా నూతన కార్యవర్గానికి నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గంలోని జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, టౌన్ అధ్యక్షులు ఘనంగా సన్మానించారు.జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంత ప్రవీణ్, నిజామాబాద్ అర్బన్ ఇంచార్జ్...