ఫీజు రీయింబర్స్ మెంట్ తక్షణమే చెల్లించాలి
టీపీడీఎంఏ అధ్యక్ష కార్యదర్శులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు ప్రభుత్వము చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన అనేక డిగ్రీ కళాశాలలు అచేతన స్థితిలో ఉంటూ సుమారు 50 శాతం పైగా డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయని టీపీడీఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డా.సూర్యనారాయణ రెడ్డి, యాద రామక్రిష్ణ తెలిపారు. విద్యార్థులకు చేరువలో నాణ్యమైన విద్య అందించాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఈరోజు ప్రభుత్వ విధానాల ద్వారా విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. యాజమాన్యాల పట్ల మృత్యుగంటికలు...