ముందస్తుగానే ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు
. . . విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయకూడదు . . . సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను ప్రతి ఏటా ముందస్తుగానే విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థుల ఖాతాల్లోనే ముందుగానే నిధులు జమ చేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని...