ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి తమను ఆదుకోవాలని ప్రైవేటు కళాశాల సిబ్బంది అన్నారు. ఈ విషయమై సోమవారం ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు కలెక్టరేట్ ముఖద్వారం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి వెంటనే ప్రభుత్వం స్కాలర్ షిప్ డబ్బులను విడుదల చేసి తమను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ డబ్బులు రాకపోవడంతో తమకు తమ కళాశాలలు గత...