ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దాదాపు ఐదు సంవత్సరాలుగా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల మనగడే కష్టం అయిందని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు విద్యార్థులకు ఉచితంగా ఎంతో నాణ్యమైన విద్యను ఇస్తున్నాయని, ప్రైవేట్ కళాశాలలో చదివిన విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని గుర్తు చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా కళాశాల నడుపుతున్న తమకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల...