ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
. . . బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ. బాన్సువాడ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని రేణుక ఒకేషనల్ కళాశాలలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజు బకాయి బీజేపీ లడాయి పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేశాయని...