పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఫీజు రాయితీ అవకాశం

కాకతీయ ఐఐటి మెడికల్ అకాడమి చైర్పర్సన్ విజయలక్ష్మి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల పదవ తరగతి పరీక్షలు రాసిన మెరిట్ విద్యార్థులకు కాకతీయ ఐఐటి, మెడికల్ అకాడమి ఫీజు రాయితీ అవకాశాన్ని కల్పించిందని కాకతీయ ఐఐటి మెడికల్ అకాడమి చైర్పర్సన్ విజయలక్ష్మి తెలిపారు. ఎస్సెస్సీ పూర్తయిన మెరిట్ ఫిర్యాదులకు ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో విద్యాసంస్థ స్థాపించబడి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫీజు రాయితీ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. మెరిట్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ కోర్సుతో పాటు ఐఐటి మెడికల్ కోచింగ్ లో ఫీజు...