వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలి

  . . . ప్రైవేట్ డిగ్రీ & పిజి కళాశాలల మేనేజ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు బి.సూర్యనారాయణ రెడ్డి   కామారెడ్డి, బతుకమ్మ :   గత నాలుగైదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ల బకాయిల వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు, అధ్యాపకులు, ముఖ్యంగా కళాశాల యాజమాన్యాలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారని అందువల్ల వారం రోజులలో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించాలని ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లు డిమాండ్ చేసారు. శుక్రవారం...