ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి విద్యార్థుల మహా ప్రదర్శన బోధన్, బతుకమ్మ: పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్ఈపీ 2020 నీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి మహా ప్రదర్శన బోధన్ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగులో ఉన్న...