మహిళా సంఘాల సమైఖ్య  సమావేశం

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథకం భవనంలో సోమవారం మహిళా సంఘాల సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వార్షికోత్సవం సందర్భంగా మహిళ సంఘాలకు మండల సమాఖ్య భవనాల మంజూరు, సంఘలలో లేని వారిని కోటి మంది మహిళలను సంఘంలో చేరాలని,ప్రతి గ్రామంలో వున్న వికలాంగులను గుర్తించి వారిని సంఘాలలో చేర్పించాలని,మహిళలకు ప్రమాద భీమా కింద 10 లక్షల ఇన్స్ రెన్స్,లోన్ భీమా,సురక్ష భీమా,మహిళ శక్తి క్యాంటీన్, మహిళకు సోలార్, నాటు కోళ్ల పెంపకం,పాల ఉత్పత్తిలో...