పుర పోరులో క్రాస్ ఓటింగ్ భయం
. . . పెద్ద ప్రాంతాల్లో అధికార పార్టీ బీజేపీ మధ్య తీవ్ర పోటీ . . . భీంగల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద లో కాంగ్రెస్ తో కారు సై . . . నిజామాబాద్, బోధన్ లో మజ్లిస్ మద్దత్తు ఉంటేనే పీఠం . . . పార్టీల అంచనాలను తలకిందులు చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ నిజామాబాద్, బతుకమ్మ : పంచాయతీ ఎన్నికలను ఇట్టే గట్టేక్కాం. మాకు ఎదురెందని ధీమాతో ఉన్న అధికార...